నా వ్యక్తిత్వం ఏమిటి అనేది నా పై అధికారులకు,నా తోటి సిబ్బందికి అందరికి తెలుసు,,డి ఈ ఈ మైదుకూరు సబ్ డివిజన్

                           ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) మైదుకూరు                                           వ్యక్తిగత ప్రయోజన కారణంతో గడచిన 4సంవత్సరాలుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కామనూరు శ్రీనివాసులురెడ్డి.నా విధి నిర్వహణలో అధికారిక పనులలో తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను అసభ్యపదజాలంతో మాట్లాడను అనే విషయం...