ధర్మపురిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఎస్సై మహేష్
ధర్మపురిలో ట్రాఫిక్ ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి ఏప్రిల్ 1 (ప్రజావాణి): ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజున హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకల అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు భారీ సంఖ్యలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి హనుమాన్ చౌరస్తా నుండి గుడికి వెళ్లే దారిలో, అలాగే గాంధీ...