దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెట్టు బాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ 

ఘాట్ కేసర్ ఏప్రిల్ 14( ప్రజావాణి).    మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ 8వ వార్డు రాజీవ్ గృహకల్పలో మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాసు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం మున్సిపల్ 9 వ వార్డు మాజీ కౌన్సిలర్ సింగపూర్ టౌన్షిప్ శ్రీ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మెట్టు బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బాబాసాహెబ్ డాక్టర్...