డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు గాంధారి అశోక్ సిఐటియు అధ్యక్షులు పోచారం సర్కిల్ 

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ ఎనిమిదవ వార్డు రాజీవ్ గృహకల్ప లో పోచారం సర్కిల్ సిఐటియు అధ్యక్షులు గాంధారి అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు ఉదయం ఆర్ జి కె కాలనీ జిహెచ్ఎంసి కార్మికులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధారి అశోక్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మహానుభావులలో ఒకరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ నిర్మాతనే కాదు సమానత్వం...