జిల్లా వ్యాప్తంగా విసిబుల్ పోలీసింగ్ బలోపేతం. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ. అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా. జిల్లా ఎస్పీ
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహణ.ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు. ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., వారి ఆదేశాల మేరకు...