జిల్లా లో రాత్రి పూట ముమ్మరంగా వాహన తనిఖీలు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్

వై.ఎస్.ఆర్ కడప జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)జిల్లాలో రాత్రి పూట ముమ్మరంగా వాహన తనిఖీలు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్(నాకాబందీ) లు నిర్వహించాలి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ మరింత బలోపేతం శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించి పోలీస్ అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్  జిల్లాలో నేరాల నిరోధానికి రాత్రి పూట ముమ్మరంగా వాహన తనిఖీలు,కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్(నాకాబందీ)లు నిర్వహించాలని జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.జిల్లాలోని ప్రధాన...