చెత్త కుప్పల వల్ల ఏర్పడుతున్న దుర్వాసన కాలుష్యంవ్యాధుల భయం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
చెత్త కుప్పల వల్ల ఏర్పడుతున్న దుర్వాసన కాలుష్యంవ్యాధుల భయం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు* చెత్త పై చెత్త రాజకీయం చేయకండి* సపోర్ట్ ఫుల్.సొల్యూషన్ నిల్జమ్మికుంట ఏప్రిల్ 27 (ప్రజావాణి)హుజురాబాద్ డంపింగ్ యార్డ్ మద్దతు మాటల్లోనేనా పరిష్కారం ఎక్కడఅన్ని రాజకీయ పార్టీలు మద్దతుతెలుపుతున్నప్పటికీహుజురాబాద్ డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదుమాటల్లో ఏకాభిప్రాయంచర్యల్లో ఆలస్యం ఎందుకనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయికరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. చెత్త కుప్పల వల్ల ఏర్పడుతున్న దుర్వాసన కాలుష్యంవ్యాధుల భయం ప్రజలనుతీవ్రంగాకలవరపెడుతోందిఈ...