చండ్రుగొండ మండల అధికారులతో ఎమ్మెల్యే జారే సమీక్ష సమావేశం<br>

చండ్రుగొండ మండల అధికారులతో ఎమ్మెల్యే జారే సమీక్ష సమావేశంచండ్రుగొండ, మన ప్రజావాణి, ఏప్రిల్ 27:కాంగ్రెస్ ప్రభుత్వ 99 రోజుల ప్రణాళిక లో భాగంగా చండ్రుగొండ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ,ప్రజలకు అందించే త్రాగునీరు సరఫరా, ధాన్యంకొనుగోలు,పౌరసరఫరాల,పంతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి మరియు అభివృద్ధి సేవల పట్ల నిబద్ధతతో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రణాళిక బద్ధంగా సమస్యల పరిష్కారం కొరకు...