గ్రామ పంచాయతీల బలోపేతమే కాంగ్రెస్ లక్ష్యం
రేకొండలో పంచాయతీ భవనానికి భూమి పూజ చేసిన ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి మన ప్రజావాణి ప్రతినిధి, (చిగురుమామిడి):గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు. సోమవారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పల్లెలే...