గ్రామాలలో హై మాక్స్ లైట్లతో కాంతి వెలుగులు అబివృద్ధి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యం
గ్రామాలలో హై మాక్స్ లైట్లతో కాంతి వెలుగులు అబివృద్ధి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యం విశేష ప్రాజా ఆదరణ కలిగి నేత షాద్ నగర్ శాసనసభ్యులు మన వీర్లపల్లి శంకరన్న హై మాక్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న మండల అధ్యక్షులు ఆగిర్యాల కృష్ణ రెడ్డి ప్రజాపాలన తోనే గ్రామాల సత్వర అభివృద్ధి __జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా పాలన పని తీరు బాగుంది అందుకు నిదర్శనం. సర్పంచుల ఎన్నికలే__మహబూబ్ నగర్ యువజన పార్లమెంట్ మాజీ అధ్యక్షులు కోగూరి పురుషోత్తం...