గుగ్గిళ్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ నిర్వహణ
గుగ్గిళ్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ నిర్వహణ బెజ్జంకి, ఏప్రిల్ 2(ప్రజావాణి) సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం గ్రామ సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య అధ్యక్షత వహించగా,వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలైన రైతు భరోసా పథకం...