కాంగ్రెస్ పార్టీ బలగాన్ని ముట్టుకుంటే “ఖబర్దార్ బిడ్డ షాద్ద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ బలగాన్ని ముట్టుకుంటే "ఖబర్దార్ బిడ్డ షాద్ద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఎల్కగూడెం సర్పంచి బందెయ్యపై జరిగిన దాడి ముక్తకంఠంతో ఖండించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అండగా నిలబడిన అన్ని మండలాల కాంగ్రెస్ అద్యక్షులు, సీనియర్ నేతలు చౌదరి గూడెంలో బందెయ్య పై దాడికి నిరసనగా భారీ సభ భారీ ఎత్తున తరలివచ్చిన సర్పంచులు తదితర నాయకులు మీ పదేళ్ల అహంకార రాజకీయాలను.. దాడులు చేసే రాజకీయాలను.. కుట్ర పూరిత రాజకీయాలను.. పక్కన పెట్టి స్నేహపూరిత వాతావరణం లో అభివృద్దే...