ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న DCCB చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి
ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న DCCB చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి.ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో,పోరుమామిళ్ళ మండలం,పోరుమామిళ్ళ పంచాయతీ 5 వ వార్డు ఉద్దికట్ట నందు సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించే ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు,ఈ కార్యక్రమం లో ఓబుళాపురం రాజశేఖర్,నియోజకవర్గ యువనాయకులు చెరుకూరి రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చెంద్రాయుడు,మాజీ రంగసముద్రం సర్పంచ్ నడిపి వెంకట సుబ్బయ్యా,చిన్న వెంకటసుబ్బయ్య,చంద్రగిరి ప్రహ్లాద...