ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి కళాశాల ప్రభంజనం
కడపజిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) పోరుమామిళ్ల ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి కళాశాల ప్రభంజనం ద్వితీయ , ప్రథమ సంవత్సర ఫలితాలలో తాలూకా స్థాయిలో ఫస్ట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 990/1000, తాలుకా ఫస్ట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 466/470 తాలుకా ఫస్ట్ ప్రధమ సంవత్సరం బైపిసి విభాగంలో 450/455 తాలుకా ఫస్ట్ వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించిందని కళాశాల ప్రిన్సిపాల్ బాల వెంకట రెడ్డి తెలిపారు . ఈ సందర్భంగా ఆయన...