ఆధిపత్య పోరులో రెక్కలు విప్పిన రేషన్ మాఫియా;;నేనే రాజు.నేనే మంత్రి
ఎన్టీఆర్ డిస్టిక్ ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్2)ఆధిపత్య పోరులో రెక్కలు విప్పిన రేషన్ మాఫియా కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండలంలో అంతా నాకే కావాలి అంటూ హుకుం జారీ చేస్తున్న రేషన్ డాన్.నన్ను కాదని ఎవడైనా వ్యాపారం చేసాడా.వాడి కథ కంచికే.పోలీస్ ,రెవెన్యూ,విజిలెన్స్,టాస్క్ ఫోర్స్ మీడియా ఇలా ఎన్నో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నా.ఎవడైనా నా క్రింద బ్రతకాల్సిందే లేదా.నేనేంటో చూపిస్తా.కొండపల్లి కేంద్రంగా సాగుతున్న అక్రమ రేషన్ మాఫియా డాన్ బాగోతం.రోజు రోజుకు మితిమీరిపోతున్న రేషన్ డాన్ ఆగడాలు.అధికారులకు నెల మామూళ్లు చెల్లెస్తున్నాను.నన్ను ఎవరు ఏం చేయలేరు...