అమర రాజా విద్యాలయం లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు.
అమర రాజా విద్యాలయం లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు. తవణంపల్లి, ఏప్రిల్ 18 ప్రజావాణి:నిరుపేద గ్రామీణ విద్యార్థిని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యాభ్యాసాన్ని అందిస్తున్న తవణంపల్లి మండలం దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం తన విద్యా ప్రస్థానంలో ఒక విశిష్ట మైలురాయిని చేరుకుంటూ, స్థాపనకు పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుషార్ డూడి మాట్లాడుతూ, “గల్లా రామచంద్ర నాయుడు అమర రాజా...