అమరావతి అజేయం: ఆంధ్రుల రాజధానిగా చట్టబద్ధత రావడంపై కూనవరం మండల టేకుబాక, వెంకటయపాలెం, నరసింగపేట, కుళ్లపాడు కూటమి నేతల హర్షం

అమరావతి అజేయం: ఆంధ్రుల రాజధానిగా చట్టబద్ధత రావడంపై కూనవరం మండల టేకుబాక, వెంకటయపాలెం, నరసింగపేట, కుళ్లపాడు కూటమి నేతల హర్షం   ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం ఏప్రిల్ 2   పోలవరం జిల్లా చింతూరు కూనవరం మండలం అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం పట్ల కూనవరం మండల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ విషయమని, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమని వారు కొనియాడారు. ఈ సందర్భంగా...