prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 11:45 am Digital Edition : RAJASHEKARREDDY

అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడిగా పొట్లపెల్లి లక్ష్మణ్ ఎన్నిక

 

బెజ్జంకి, ఏప్రిల్ 26(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడిగా పొట్లపెల్లి లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులు గా లింగాల రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి లింగం, సహాయ కార్యదర్శిగా జేరిపోతుల రవి, కోశాధికారిగా జంగిటి భీమయ్యలను ఎన్నికలు సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన నాయకుల సమక్షంలో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నుకున్నారు పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పొట్లపెల్లి లక్ష్మణ్ గ్రామ పెద్దలు, యువజన నాయకులకు కృతజ్ఞతలు తెలిపీ సంఘ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.