69వ ఎస్ జిఎప్ తెలంగాణ సాఫ్ట్‌బాల్ అండర్–14 రాష్ట్ర స్థాయి పోటీలకు కోదాడ క్రీడాకారుల ఎంపిక

కోదాడ మార్చి07(ప్రజావాణి):స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్ జిఎప్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ సాఫ్ట్‌బాల్ అండర్–14 రాష్ట్ర స్థాయి బాలుర టోర్నమెంట్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో మార్చి 8, 9 తేదీలలోజరగనుంది.ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు కోదాడకు చెందిన క్రీడాకారులు షేక్ అనస్, షేక్ రిషాన్, షేక్ మికాయిల్ ఎంపికైనట్లు కోచ్ సిద్ధిఖ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ సలీం షరీఫ్ క్రీడాకారులను అభినందించారు. ఒలింపిక్స్ క్రీడలలో ఒకటైన సాఫ్ట్‌బాల్...