సొమ్ము ఒకడిది.. సోకొకడిది అన్న చందంగా చంద్రబాబు – కాకాణి”

జగన్‌కట్టించినఇళ్లనుఇప్పుడుపంచారు,ప్రజావాణి న్యూస్(మార్చి30)  నెల్లూరు జిల్లా ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో డ్రామా జగన్‌ కట్టించిన ఇళ్లను ఇప్పుడు పంచారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఫైర్‌ నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.నాయుడుపేట సభలో చంద్రబాబు అబద్ధాలు చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు ఇళ్ల పంపిణీపై చంద్రబాబుచెప్పినవన్నీ అబద్దాలే మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ మేం 31.19 లక్షల ఇళ్ల స్ధలాలిచ్చాం 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేశాం అందులో 9...