సాఫ్ట్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ అందుకున్న గజ్వేల్ తాడి సుభాష్..

  సిద్దిపేట జిల్లా గజ్వేల్, మార్చి 10 సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాడి సుభాష్, హైదరాబాద్ లో సాఫ్ట్ మీడియా అకాడమీ అఫిలియేటెడ్ విత్ సురవరం ప్రతాప్ రెడ్డి,తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగిన స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రిన్సిపల్ తాడి సుభాష్, సర్టిఫికెట్ అందుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి లెజెండరీ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్, చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకోవడం సంతోషంగా ఉందని,ఇందుకు తాడి సుభాష్, సహకరించిన...