సంక్షేమ “హాస్టళ్లకు” చుక్కలు చూపిస్తున్న మధిర హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ…?
*అన్ని తానై వ్యవహరిస్తున్న ఆ మేనేజర్ సంక్షేమ "హాస్టళ్లకు" చుక్కలు చూపిస్తున్న మధిర హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ...?*అన్ని తానై వ్యవహరిస్తున్న ఆ మేనేజర్..!ఓ సంస్థ (ముసుగులో)అండతో... సంక్షేమ హాస్టల్స్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న వైనం..?వివరాలు కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి "రాని నిర్వాహకురాలు"...?సంక్షేమ హాస్టల్ లో గ్యాస్ కొరతపై "మూడుసార్లు" లేఖలు సమర్పించిన ఇవ్వని వైనం సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ అంటూ కిరికిరి హాస్టల్ సిబ్బంది ఇంట్లో గ్యాస్ తో విద్యార్థుల కు భోజనం జిల్లాస్థాయి అధికారుల ఆదేశాలు పట్టించుకోని ఏజెన్సీ...