శ్రీ శ్రీ శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవమునకు ఆహ్వానం* 

*శ్రీ శ్రీ శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవమునకు ఆహ్వానం*   ప్రజావాణి మార్చి :24 కామారెడ్డి జిల్లా ప్రతినిధి   ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారి నివాసంలో ఈనెల 1వ న లింగంపేట్ గ్రామంలో పరివార దేవత, ధ్వజస్తంభం, స్వయంభు, దివ్య పదునెట్టెంబడి ప్రతిష్ట సహస్ర కలశ మహా కుంభాభిషేకం మహోత్సవమునకు టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని, ఆహ్వానించిన, ఆలయ వ్యవస్థాపకులు,సంగన్న...