*రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి* మాధవ నగర్ మలుపు వద్ద విషాదం.

*రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి*   మాధవ నగర్ మలుపు వద్ద విషాదం.     చెన్నారావుపేట మార్చి 5 (ప్రజావాణి)       చెన్నారావుపేట: అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం - మాధవ నగర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.   మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన పిట్టల అరవింద్ (22) బుధవారం జల్లి గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యాడు. రాత్రి తిరిగి వెళ్తుండగా, మాధవ నగర్...