రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మారిన “ఆ నియోజకవర్గం”..?
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మారిన "ఆ నియోజకవర్గం"..? నాటి ప్రభుత్వంలో అడ్డు అదుపు లేని లాభసాటి వ్యాపారం..! కాలువలు మాయం చేసి.. కోట్లు గడించిన కేటుగాళ్లు..? దీంట్లో అధికారుల పాత్ర పై వెలువెత్తుతున్న విమర్శలు..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉద్యోగాలు వెలగబెడుతున్న ప్రబుద్ధులు..? మన ప్రజావాణి ప్రత్యేక ప్రతినిధికి చిక్కిన సాక్ష్యాలు..? మన ప్రజావాణి స్టేట్ బ్యూరో ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలోని ఓ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పంట...