రంజాన్ ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు పూర్తి సిబ్బంది ఈద్గా వద్ద టెంట్లు,మంచి నీరు, వసతులు , పరిసరాల శుభ్రత చూడాలి. . ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకోవాలి..

ముస్లిం సోదరులకు ముందస్తు గా ఈద్ ముబారక్... మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు.. కోదాడ, మార్చి 20/ ప్రజావాణి కోదాడ పట్టణ పరిధి లోని సాలర్జంగ్ పేట లోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలకు కోదాడ మునిసిపల్ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మునిసిపల్ చైర్మన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం ఈద్గా వద్ద ముస్లిం ల ప్రార్థన లకు మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యం లో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వేసవి తీవ్రత...