మైనర్ బాలికను మోసగించి, లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడిని అరెస్ట్

ప్రజావాణి న్యూస్(మార్చి14)గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు,గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ IPS గారి ఆదేశాల మేరకు,మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.మైనర్ బాలికలపై జరిగే నేరాలకు సంబంధించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్ బాలికలకు ఇష్టం ఉన్నా,ఇష్టం లేకున్నా వారితో శారీరకంగా కలవడం లేదా వివాహం చేసుకోవడం వంటి...