మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
ప్రజావాణిన్యూస్: (మార్చి08) సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారుమరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ మేరకు ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఎంతో ముఖ్యమైన కార్యక్రమం. సమాజంలోని సామర్థ్యవంతులు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.ఈ రోజు నందిగామ గ్రామంలో P4 కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ ఉచిత...