ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న అడ్లూరి

ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 19 (ప్రజావాణి): పేద ముస్లిం మైనార్టీల కష్టసుఖాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు. గురువారం రోజున జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని SR గార్డెన్ లో ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధర్మారం, ఎండపల్లి, గొల్లపల్లి,...