మాజీ ఎమ్మెల్యే శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి గారికి ఘన నివాళులర్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు..

ప్రజావాణిన్యూస్(మార్చి23)అనంతపురంజిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ హనుమంతరాయ చౌదరి గారి అకాల మరణం పార్టీకి తీరని లోటు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరియు యువనేత శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లాకు వెళ్ళి, వారి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతపురం రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన హనుమంతరాయ చౌదరి గారు, అత్యంత...