ఫిషింగ్ బోట్ల అక్రమ చొరబాటు నియంత్రణకు ప్రత్యేక చర్యలు మన రాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోలింగ్ బోటు

ప్రజావాణిన్యూస్(మార్చి23)కడపరె చ్చగొట్టినామత్స్యకారులు వైసీపీ మాటలు నమ్మరుసంక్షోభం ఉన్నా పాత రెట్లకే ఆయిల్.క్రమం తప్పకుండా బోట్లకు ఆయిల్ సబ్సిడీ వేట నిషేధ సమయంలో ప్రతి అర్హునికి మత్స్యకార సేవ లబ్ది టిడిపి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ మత్స్యకారుల అభివృద్ధి,సంక్షేమంతో పాటు అన్ని రకాలుగా మేలు జరిగినా.జరగబోతోందన్నా.అది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని.సముద్రంలో మన రాష్ట్ర పరిధిలోకి ఇతర రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన...