ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు బొమ్మ వెంకన్న

ఇందుర్తిలో ఘనంగా బొమ్మ వెంకన్న 7వ వర్ధంతి మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్లు 7వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు.అనంతరం చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవీందర్, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్ మాట్లాడుతూ…అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిరంతరం పోరాడిన...