పెండింగ్ ఫీజుల విడుదలకు టిఎల్ఎఫ్ వినతి పత్రం బకాయిలు చెల్లించకపోతే ‘చాక్ డౌన్’ హెచ్చరిక
పెండింగ్ ఫీజుల విడుదలకు టిఎల్ఎఫ్ వినతి పత్రం బకాయిలు చెల్లించకపోతే ‘చాక్ డౌన్’ హెచ్చరిక ప్రజావాణి | కామారెడ్డి జిల్లా ప్రతినిధి | మార్చి 16 రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లెక్చరర్ల ఫోరం (టిఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా టిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹8 వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల వివిధ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు...