పడకల్ పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ తరగతి గది ప్రారంభం

పడకల్ పాఠశాలలో 'ప్రీ-ప్రైమరీ' తరగతి గది ప్రారంభం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 23(ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పడకల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని గ్రామ సర్పంచ్ బెడ్డల ప్రవీణ్, మండల విద్యాధికారి (MEO) సముద్రాల హరికృష్ణ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చిన్నతనం నుంచే నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ...