దేశ స్వాతంత్ర్య పోరాట యోధుడు, యువతకు ఆదర్శప్రాయుడు భగత్ సింగ్. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.
ప్రజావాణిన్యూస్(మార్చి23)కడప స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ భగత్ సింగ్ 95వ వర్ధంతినీ కడప నగరంలోని ప్రకాష్ నగర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహం నందు సోమవారం నాడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ నేటి విద్యార్థి,యువతకు భగత్ సింగ్ పోరాట జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు,అతి చిన్న వయసులో పోరాటాల వైపు ఆకర్షితులై దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గునపం గా మారి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన విప్లవ...