దిలీప్ తో డీల్ కుదిరింద??? అందుకే ఇష్టానుసారంగా కట్టడాలు కడుతున్నా విఎంసి ఆదాయానికి భారీగా గండి కొడుతున్న బిల్డర్ పెద్ద రమేష్
ప్రజావాణిన్యూస్(మార్చి24)విజయవాడ సర్కిల్ పరిధిలో గల బోడెమ్మ హోటల్ వెనక రోడ్డు లో భారీ భవనం అనుమతులు గోరంత తీసుకొని కొండంత భవనం కడుతున్న బిల్డర్ పెద్ద రమేష్.విఎంసి ఆదాయానికి గండిపడకుండా కాపాడవలసిన అధికారి ఇతని కట్టడాలకు మడుగులెత్తుతున్నాడు అంటే దిలీప్ తో డిల్ కుదిరింది అనమాట.గత ప్రభుత్వ హయాంలో ఇతని కట్టడాలకు అడ్డు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా స్థానిక నాయకులను మరియు అధికారులను గుప్పట్లో పెట్టుకొని గోరంత అనుమతులు తీసుకొని భారీ భావనలు నిర్మించడంలో ఇతను నేర్పరి.ఇతనికి ఎదురుగా...