గోల్డుమెడల్ సాధించిన గాయిత్రి 

గోల్డుమెడల్ సాధించిన గాయిత్రి విద్యార్థులు   ప్రజవాణి పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి మార్చి 25       గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు సైన్స్ టాలెంట్ పరీక్షల్లో గోల్డ్ మెడల్స్ పంట యూనిఫైడ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించన నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (2025–26) జనవరి నెలలో నిర్వహించబడింది. ఈ పరీక్షలో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఫస్ట్ క్లాస్‌కు చెందిన టి. అభ్యన్ సాయి రాష్ట్ర స్థాయిలో...