కోహెడ మండల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికా కార్యక్రమం..ముఖ్య అతిథి రాష్ట్ర రవాణా బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..జిల్లా కలెక్టర్ కే. హైమవతి.
సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి కోహెడ రైతువేదికలో జిల్లా కలెక్టర్ కే. హైమవతి అధ్యక్షతన జరిగిన కోహెడ మండల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికా కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య అతిధిగావిచ్చేసికోహెడమండలస్థాయిఅధికారులు,గ్రామపంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శిలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహన పై మార్గ నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక...