కాశినాయన భక్తులకు భోజనం ఏర్పాటు చేయడం భాగ్యం ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ టీచర్ బి యస్ నారాయణరెడ్డి తెలిపారు
ప్రజావాణిన్యూస్(మార్చి23)మార్కాపురం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లె నివాసి రావిపాటి పెద్ద పుల్లారెడ్డి కుమారుడు రావిపాటి నాగార్జున రెడ్డి వారి ధర్మపత్ని హైమావతి గార్ల కూతురు నీల ప్రణతి పుట్టినరోజు సందర్భంగా గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు పేదలకు నిరుపేదలకు ఆసరాలేని అవ్వ తాతలకు కాశినాయన భక్తులకు ప్రతి సోమవారం భోజనం ఏర్పాటు చేశారు అనంతరం వారి సహోదరి వారి బావ లక్ష్మీరెడ్డి కాశి నాయన విగ్రహానికి అభిషేకం చేసి నూతన వస్త్రాలు పూలమాలతో అలంకరించి...