ఎండపల్లిలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం

ఎండపల్లిలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సర్పంచ్ మారం సునీత ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ, ముమ్మరంగా శ్రమదానం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 06 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం శుక్రవారం రోజున అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ మారం సునీత - జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో...