ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లకు శిక్షణ కార్యక్రమం..
సిద్దిపేట్, మార్చి 10, ప్రజావాణి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కే. హేమావతి తెలిపారు. జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే...