ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్ద పోలిరెడ్డి
ప్రజావాణిన్యూస్(మార్చి15)బద్వేల్ అర్బన్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఉపవాస దినాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సిద్ధవటం రోడ్డు లోని పెద్ద మసీద్ ఆత్మ మసీదులో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందును వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్ద పోలిరెడ్డి ఏర్పాటు చేశారు,ముస్లిం సోదరులు కమిటీ సభ్యులు వారికి సాధర్వంగా ఆహ్వానించి సత్కరించారు,అనంతరం పలువురు ముస్లింల పెద్దలతో కలిసి వారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా వంకెల పెద్ద పోలిరెడ్డి మాట్లాడుతూ అల్లా దయ ఉపవాసాలు చేస్తున్న ప్రతి...