ఇటుకలపాడు సర్వేనెంబర్ 458 ప్రభుత్వ భూమిని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వీఆర్వో తాసిల్దార్ పై విచారించాలి*
ప్రజావాణిన్యూస్ మార్చి23ఇటుకలపాడు సర్వేనెంబర్ 458 ప్రభుత్వ భూమిని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వీఆర్వో తాసిల్దార్ పై విచారించాలిఅ క్కంగుండ్ల రెవెన్యూ పొలం పై విచారించిన గోపవరం తాసిల్దారు వేదికను విడుదల చేయాలి*నాయన పల్లె రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 217 230 231 భూ కబ్జాదారుడు నల్ల సత్యం పై కేసు నమోదు చేయాలి*కత్తెర గండ్ల రెవెన్యూ పొలం 2227లో ఆకుల నారాయణపల్లె పేదలు కు సబ్ డివిజన్ చేసి పట్టాలి ఇవ్వాలి* కాశి నాయన మండల పరిధిలో అక్యంగుండ్ల రెవిన్యూ గ్రామం ఏండ్ల తరబడి...