అమ్మగూడెంలో ప్రజా పాలన పనులు వేగవంతం సర్పంచ్ పొట్ట లక్ష్మీ శేఖర్ ఆధ్వర్యంలో..
అమ్మగూడెంలో ప్రజా పాలన పనులు వేగవంతం సర్పంచ్ పొట్ట లక్ష్మీ శేఖర్ ఆధ్వర్యంలో.. నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి మార్చి 13 శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో 99 రోజుల ప్రజా పాలన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వేళ నేలకొండపల్లి మండల పరిధిలోని అమ్మగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ పొ ట్ట లక్ష్మీ చంద్రశేఖర్ ఉప సర్పంచ్ వాసంశెట్టి వేణు ప్రజా ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రధాన సమస్యలపై దృష్టి...