అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి – రైతుకు భారీ నష్టం..

  సిద్దిపేట జిల్లా, మార్చి 10, ప్రజావాణి సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం, అందె గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో కోళ్ల ఫారంలో భారీ నష్టం జరిగింది.అందె గ్రామానికి చెందిన రంగనబోయిన కుమార్, అనే రైతు నిర్వహిస్తున్న కోళ్ల ఫారం షెడ్లో పెంచుతున్న కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి.సుమారు నెల రోజుల వయస్సు గల 8400 కోళ్లు చేతికొచ్చే దశలో ఉండగా సోమవారం రోజు నుండి తెలియని వ్యాధి సోకడంతో కోళ్లు కొట్టుకుంటూ ఒక్కొక్కటిగా చనిపోవడం ప్రారంభమైంది. దీంతో రైతు రంగనబోయిన కుమార్ తీవ్ర ఆవేదనకు...