జన సముద్రం తో 12వ వార్డు అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థి జుకురి విజయ – అంజయ్య కి రథ సారధి గా పోటెత్తిన 12వ వార్డు ప్రజలు.

జన సముద్రం తో 12వ వార్డు అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థి జుకురి విజయ - అంజయ్య కి రథ సారధి గా పోటెత్తిన 12వ వార్డు ప్రజలు.     కోదాడ, ఫిబ్రవరి 06/ ప్రజావాణి మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా 12వ వార్డు స్వతంత్ర అభ్యర్థి జుకురి విజయ అంజయ్య గురువారం వార్డు లో పర్యటించారు , ప్రజా సేవాకే రాజకీయాల్లోకి వచ్చాను అని పిలుపునిస్తూ మనం గెలుదాం మన 12వ వార్డు నీ అభివృధి దిశగా కోదాడ లో...