సీఎం కప్ –2026 జిల్లా స్థాయి పోటీల్లో ఏహెచ్ఎస్ ఉప్పుసాక విద్యార్థుల ప్రతిభ మన ప్రజా వాణి ప్రతినిధి

సీఎం కప్ –2026 జిల్లా స్థాయి పోటీల్లో ఏహెచ్ఎస్ ఉప్పుసాక విద్యార్థుల ప్రతిభ   మన ప్రజా వాణి ప్రతినిధి బూర్గంపాడు ఫిబ్రవరి 11:   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో నిర్వహించిన సీఎం కప్ –2026 జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఏహెచ్ఎస్ ఉప్పుసాక పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాల నుండి మొత్తం ఐదుగురు విద్యార్థులు రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్నారు. రెజ్లింగ్ పోటీల్లో పి. సాయికుమార్ (10వ తరగతి) 45 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా,...