మహాశివరాత్రి భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సీఐ

మహాశివరాత్రి భద్రత ఏర్పాట్ల పరిశీలన పాల్గొన్న సిఐ రాంనర్సింహ రెడ్డి, ఎస్సైలు ఉదయ్ కుమార్, మహేష్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ వెల్గటూర్ ఫిబ్రవరి 13 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంను గురువారం రోజున ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంనర్సింహ రెడ్డి, ఉమ్మడి వెల్గటూర్ ఎస్సై పులిచెర్ల ఉదయ్ కుమార్, ధర్మపురి ఎస్సై మహేష్ లతో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 15 ఆదివారం రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి...