భయంకరమైన వ్యాధిలా కుల వివక్ష* * చిన్నారి మృతి పట్ల నివాళులర్పించిన నాయకులు. * కుమ్మెర నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. * ముస్తాబాద్ లో బహుజన కులాల డిమాండ్. * చదువుకున్నా కుల వివక్ష తగ్గడం లేదు.
*భయంకరమైన వ్యాధిలా కుల వివక్ష* * చిన్నారి మృతి పట్ల నివాళులర్పించిన నాయకులు. * కుమ్మెర నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. * ముస్తాబాద్ లో బహుజన కులాల డిమాండ్. * చదువుకున్నా కుల వివక్ష తగ్గడం లేదు. ముస్తాబాద్,ఫిబ్రవరి 24( ప్రజావాణి) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం అలాగే బహుజన సంఘాలు నిరసన చేపట్టడం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మేర గ్రామంలో మల్లన్న జాతరలో రెడ్డి సామాజిక వర్గానికి...