ప్రజలను మోసాగించాలని చూస్తున్న కాంగ్రెస్,బి.ఆర్.ఎస్* ••కాగ్రెస్ ప్రభుత్వం లో పైసలు లేవు..బి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ల కు పైసలు రావు అభివృద్ది ఎలా..?

*ప్రజలను మోసాగించాలని చూస్తున్న కాంగ్రెస్,బి.ఆర్.ఎస్*   ••కాగ్రెస్ ప్రభుత్వం లో పైసలు లేవు..బి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ల కు పైసలు రావు అభివృద్ది ఎలా..?   ••పట్టణాభివృద్ధి కింద పైసలస్తే వాటిని జీతలకు వాడుతున్నారు.   •••బి ఆర్ ఎస్ పార్టీ 10 సం అధికారం లోఉండి సిరిసిల్ల కు ఎం చేసింది...?   •••బి ఆర్ ఎస్ కు అధికారం రాష్ట్రంలో లేదు.. కేంద్రం లో లేదు.ఏ రకంగా అభివృద్ధి చేస్తారో...?   •••మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డీబోయిన గోపి ఆగ్రహం.  ...